ఆంజనేయ్య స్వామి విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి

ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండల పరిధిలోని వీరంపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బంగారు లింగమయ్య స్వామి సింహద్వారము ప్రారంభోత్సము మరియు శ్రీశ్రీశ్రీ సంజీవరాయ శ్రీ ఆంజనేయ్య స్వామి ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” గారు, మరియు మన ప్రియతమ నాయకులు, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు మరియు కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు, ఈకార్యక్రమంలో ఎంపీపీ నసురుద్దీన్ గారు, నాగేష్ నాయుడు గారు, కాశీ రెడ్డి గారు, వీరంపల్లి గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.