అదుపు తప్పితే… అంతే సంగతులు పరిమితికి మించి ఆటోలో ప్రయాణం

జోగులంబా గద్వాల  (ప్రజానేత్ర న్యూస్) ; ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. అదుపు తప్పితే ప్రాణాలకు ముప్పు అని తెలిసిన ఆటోవాలాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎన్ని సార్లు చెప్పిన ఆటో యజమానులు పెడచెవిన పెడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి కూలీలు పనులకు ఆటోలో వెళుతూ ఉంటారు. ఈ దృశ్యం గట్టు మండలం పెంచికలపాడు గ్రామం లోనిది. మరియు మల్దకల్ మండల కేంద్రంలోనీది.

Leave A Reply

Your email address will not be published.