19వ వార్డు కౌన్సిలర్ పూజేశ్వరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం లో పాల్గొన్నఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి

19వ వార్డు కౌన్సిలర్ పూజేశ్వరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం పట్టణంలో ని బాబు ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ చెన్నకేశవ రెడ్డి హాజరై పూజేశ్వరి, రవితేజ లను ఆశీర్వదించారు. కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ యుకె. రాజశేఖర్, మునిసిపల్ వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, సోషియల్ మీడియా కో-ఆర్డినేటర్ సయ్యద్ చాంద్ పాల్గొన్నారు.రిపోర్టర్: సంకుల. మహాలింగప్ప(ఎర్రకోట)

Leave A Reply

Your email address will not be published.