11 నెలల గా రాని ఆసరా పెన్షన్

గద్వాల పట్టణ0 లొని మొమిన్ మొహల్లా వీధి 11 వ వార్డు కు చెందిన M A కరీం, సీనియర్ ఆర్టిస్ట్ 2014 నుండి వస్తున్నా ఆసరా పెన్షన్ febraury 2021 లో ఆగిపోయినది…ఎన్ని సార్లు ఆఫీస్ చుట్టు తిరిగినా ఇంతవరకు స్పండించని ఆధికారులు.ప్రతి నెల బ్యాంక్ వెళ్లి చూస్తున్నా…పెద్దమనిషి ప్రభుత్వం ఇలాంటి వారికి
న్యాయం చేయాలని కొరుచున్నాము

Leave A Reply

Your email address will not be published.