స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం CITU

ప్రజా నేత్ర న్యూస్: 21-10-21:
గుంతకల్ CITU కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని, ప్రభుత్వ రంగా సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర ధరలను
తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

🎤ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ శేఖర్

Leave A Reply

Your email address will not be published.