సి.ఎం రిలీఫ్ ఫండ్ అందజేత

చిలమత్తూరు మండలం శెట్టిపల్లి మరియు సోమఘట్ట గ్రామానికి చెందిన . నంజుండా  మరియు కంసాలారెడ్డిశేఖర కు సి.ఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా 25000రూపాయలు మరియు 28000రూపాయలు  ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్ బాల్ , మరియు చిలమత్తూరు మండలం వైస్సార్సీపీ నాయకులు శెట్టిపల్లి ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి కోడూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి నాయకుడు ప్రభాకర్ రెడ్డి అందజేశారు కార్యక్రమంలో వైయస్ఆర్సిపి సీనియర్ నాయకుడు గోపికృష్ణ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండూరు మల్లికార్జున స్వామి ,డాక్టర్ బాబా ఫక్రుద్దీన్ చిలమత్తూరు మండల వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు అందచేశారు

Leave A Reply

Your email address will not be published.