శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే

గద్వాల నియోజకవర్గంలో మల్డకల్ మండలం కేంద్రంలోని, మరియు బిజ్వరం, అమరవాయి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డిఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.బిజ్వరం గ్రామం లో వాల్మీకి జయంతి సందర్భంగా ఎద్దు బండ్లు గిరిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే.ఎమ్మెల్యే మాట్లాడుతూ వాల్మీకి సోదరులకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు.ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణం రచించారు మనం ఏదో సందర్భంలో రామాయణం గురించి ఆ సీతారాముల గురించి ప్రపంచానికి తెలియజేశారు.గ్రామాలలో వాల్మీకి విగ్రహం చేయడం గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది ప్రతి ఒక్కరూ భక్తి భావంతో దేవుని అనుగ్రహం ఉన్న ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఆ పనిలో విజయం కలుగుతుంది తెలిపారు.గ్రామాల్లోని మహాకవి వాల్మీకి విగ్రహం చూసుకోవడం యువకులు యువకులు లో మంచి బుద్ధి మంచి మార్గంలో వెళ్లాలంటే మన మహాభారతం రామాయణం వంటి మంచి అవగాహన ఉండాలి సంస్కృతి సాంప్రదాయాలకు గౌరవం కలిగి ఉండాలి అని పేర్కొన్నారు.వాల్మీకి లను తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇటీవలే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కర్ణాటక ప్రాంతానికి రాయచూరు జిల్లా వాల్మీకులను ఎస్టీ జాబితాలో ఉన్నారు కావున గద్వాలలో బోయ కులస్తులు వాల్మీకులు ఎక్కువమంది ఉన్నారు కాబట్టి వారిని ఎస్టీ జాబితాలో కి చేర్చాలని వాల్మీకి జయంతి సందర్భంగా కేసీఆర్ గారికి కోరడం జరుగుతుంది .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారికంగా పండగ ప్రకటించడం జరిగినది అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది.గ్రామాలలో రైతులు, ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వాల్మీకి మహర్షి ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగినది.గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే గారికి శాలువాలు కప్పి నోటు పుస్తకాలు ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, కె.టీ దొడ్డి జడ్పిటిసి రాజశేఖర్, వైస్ లు ఎంపీపీ సుదర్శన్ రెడ్డి రామకృష్ణ నాయుడు, నాయుడు, మండలం పార్టీ అధ్యక్షుడు, వెంకటన్న, కె.టి దొడ్డి మండలం పార్టీ అధ్యక్షుడు ఉరుకుందు, సర్పంచులు లక్ష్మన్న , పద్మ, యాకోబ్, ఎంపిటిసిలు ఉప సర్పంచులు వార్డ్ నెంబర్స్ , వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ సవారన్న, గద్వాల్ టౌన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, మల్డకల్ మండలం యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మహేష్, తెరాస పార్టీ నాయకులు మధు నరేందర్, చక్రధర్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, మోనేష్ మా రోజు, పరశురాముడు తిరుమల నాయుడు, తిమ్మరాజు నాగేందర్,యెగి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.