వైయస్సార్ ఆసరా 2 విడత కార్యక్రమం

మండల కేంద్రమైన మద్దికెర లో వైయస్సార్ ఆసరా 2 విడత కార్యక్రమన్ని ప్రారంభించి, స్వయం సంఘాల్లోని 6285 అక్క చెల్లెమ్మలకు 3 కోట్ల 60లక్షల చెక్ లను అందజేసిన పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవమ్మ గారు , పాల్గొన్న మద్దికెర యం పి పి డి.అనిత గారు, వైస్ యం పి పి కాకర్ల మహేశ్వర రెడ్డి గారు, మద్దికెర మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుహాసిని గారు, వైస్ సర్పంచ్ ప్రమీల గారు, అగ్రహారం సర్పంచ్ బురుజల విజయుడు, హంప సర్పంచ్ రాజ గోపాల్ రెడ్డి,పెరవలి సర్పంచ్ మల్లికార్జున, మండల కో ఆప్షన్ మెంబర్ మస్తాన్, మరియు మండల ఎంపీటీసీ సభ్యులు, మద్దికేర వ్యయసాయ సలహా మండలి ఛైర్మన్ రాజ శేఖర్ రావు గారు,రైతు సంఘం వైఎస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు గంపల వెంకటేశ్వర్లు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లికార్జున, మాజీఎంపీటీసీ సభ్యులు డి.శ్రీనివాసులు ,మద్దికెర మాజీ సర్పంచ్ శంతన్న, కన్నయ్య ,వార్డ్ మెంబర్లు,వైఎస్సార్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.