వైఎస్సార్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న పాల్గొన్న ప్రజా ప్రతినిధులు

పత్తికొండ వైఎస్సార్ పార్టీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ , పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ గారు పాణ్యం, శ్రీశైలం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, హాఫీజ్ ఖాన్, డాక్టర్ జర దొడ్డి సుధాకర్ మరియు తదితరులు హాజరయ్యారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేశ్.

Leave A Reply

Your email address will not be published.