వివిధ కార్యక్రమలలో సర్పంచ్ అనితనాగోజి

ఉరుకొండ మండలంలోని ఉరుకొండపేట లో మహమ్మద్ హమ్మద్ ఖాన్ స్మారక క్రికెట్ టోర్నీ ప్రారంభించడానికి గ్రామ సర్పంచ్ అనితనాగోజి విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి ఇరు జెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు తదనంతరం గ్రామ పంచాయతీ కార్యాయలంలో బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎంపీపీ రాదా జంగయ్య తో కలిసి చీరాల పంపిణీ చేశారు.వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు తెలంగాణాలో ఆడపడుచులకు ఒక అన్నగా భావించి ప్రతి ఒక్కరికి దసరా కానుకగా చీరాల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కావున గ్రామమండల ప్రజలకు బతుకమ్మ,దసరా శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ ఈశ్వరమ్మ,వార్డు సభ్యులు శ్రీనివాస్,సిద్దు,అజహర్,నాయకులు గిరినాయక్,శ్రీశైలం,గ్రామ ప్రజలు,లబ్దిదారులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.