మైనార్టీ అధ్యక్షులు ఖాజా కుటుంబాన్ని పరామర్శించిన వాచేపల్లి లక్ష్మారెడ్డి ,బీసీ సెల్ తోట ధర్మ

టిఆర్ఎస్ పార్టీ ముదిగొండ మండలం మైనార్టీ అధ్యక్షులు ఖాజా గారి తండ్రి మరణించడంతో అక్కడికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి సంతాపం సానుభూతి తెలియజేసిన, టిఆర్ఎస్ ముదిగొండ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి ,బీసీ సెల్ తోట ధర్మ గారు ,టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మందార వెంకన్న గారు ,ముదిగొండ మండల ఎస్సీ సెల్ కార్యదర్శి వినుకొండ రమేష్ గారు, సోషల్ మీడియా అధ్యక్షులు దారా రాము గారు,మండల యూత్ కార్యదర్శి ఎస్కే పాషా గారు,తదితరులు పాల్గొన్నారు,ప్రజా నేత్ర న్యూస్ చానల్ ముదిగొండ

Leave A Reply

Your email address will not be published.