మృతుల కుటుంబాలకు అండగా ద్యాప నిఖిలన్న

ఊర్కొండ మండలంలోని ఊర్కొండ పేట గ్రామానికి చెందిన సఫియాబీ గత ఆదివారం ఆనారోగ్యంతో మరణించారు.నేడు దహమ్(దశదినకర్మ) కావడంతో ఈ విషయాన్ని ఊర్కొండ పేట కాంగ్రెస్ నాయకులు జననేత,పేదల పెన్నిధి ద్యాప నిఖిల్ రెడ్డి గారికి తెలియజేసారు. వెంటనే స్పందించిన జననేత,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు,ఊర్కొండ మండల టైగర్ ద్యాప నిఖిల్ రెడ్డిగారు 5000/- ఆర్థిక సహాయం అందజేశారు.
👉అదే గ్రామానికి చెందిన మ్యాకల అనంత రాములు ఈ రోజు అకస్మాత్తుగా మరణించారు. వారి కుటుంబ సబ్యులకు కూడా జననేత ద్యాప నిఖిలన్న 5000/- ఆర్థిక సహాయం అందజేశారు.
👉ఈ నగదును స్థానిక కాంగ్రెస్ నాయకులు,నిఖిలన్న యువసేన సభ్యులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు షైబాజ్,మనోహర్ రెడ్డి మరియు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రవి మరియు DNR యువసేన సభ్యులు ఖైసర్,ఆమెర్,శ్రీశైలం,మధు,మాసూమ్, అల్తాఫ్,ఆరిఫ్,అమ్ము,షాకీర్ తదితరులుపాల్గొన్నారు.
👉మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి తక్షణ ఆర్ధికసహాయం అందజేసే గొప్ప నాయకుడు నిఖిలన్న అని,తనను నమ్ముకున్న వారికి నిఖిలన్న ఎల్లపుడు అండగా ఉంటారని DNR యువసేన సభ్యులు తెలియజేసారు.ఊర్కొండ మండలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పెద్ద కొడుకులా ఆదుకుంటున్న నిఖిల్ రెడ్డి గారు భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిరోహిచాలని ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.