ముదిగొండ మండలం మాజీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిని  పరామర్శించడానికి  విచ్చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ముదిగొండ మండలం మాజీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిని  పరామర్శించడానికి  విచ్చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు మరియు కొనిజర్ల మండలం ఎంపీపీ బోసు మధు నిరంజన్ రెడ్డి ఇ గారు ముదిగొండ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు నేలకొండపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్బంకమల్లయ్య గారు వెంకటాపురం సర్పంచ్ అనంత రాములు గారు బిసి సెల్ మండల అధ్యక్షులు తోట ధర్మా గారు వెంకట ప్రసాద్ గారు స్వర్ణ పురం గ్రామ శాఖ అధ్యక్షులు వీరబాబు గారు ఎడవల్లి మండల యూత్ కార్యదర్శి భాష ఎడవెల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఆఫీస్ గారు కన్నాపురం ఎంపీటీసీ నాన్న బాల కిరణ్ మాధవి గారు జూలకంటి సంజీవరెడ్డిగారు మేడపల్లి ఏలూరు హనుమంతరావు గారు మైనార్టీ మాజీ అధ్యక్షులు రఫీ గారు రు పడాల వీరబాబు గారు మరికంటి కృష్ణ గారు ఎస్సీ సెల్ మాజీ మండల అధ్యక్షులు కొమ్ము ఉపేంద్ర గారు కొండపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ అనంత రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు శీనన్న అభిమానులు పాల్గొన్నారు,ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ

Leave A Reply

Your email address will not be published.