ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు పట్టాభి ని అరెస్ట్ చేయాలి ..

హిందూపురం నియోజవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్, ఆదేశాలు మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకుడు పట్టాభి ని అరెస్ట్ చేయాలని చిలమత్తూరు లో ఎంపీపీ పురుషోత్తం రెడ్డి అద్వర్యం లో పోలీసులకు ఫిర్యాదు చేసిన మండల వైకాపా శ్రేణులు.ఈ కార్యక్రమంలో మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వైస్సార్సీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.