మార్కెట్ యార్డ్ డెవలపింగ్ అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని మార్కెట్ యార్డ్ డెవలపింగ్ అవగాహన సదస్సులో మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ సహకారంతో ఇల్లంతకుంట మార్కేట్ కమిటి చైర్మేన్ శ్రీ చింతపల్లి వేణు రావు గారి ఆద్వర్యంలో ఇతర రాష్టా) లలో మార్కేట్ యార్డ్ డెవలప్మెంట్ అవగహాన సదస్సులో బాగంగ ▫️ఆంధ్రరాష్ట) విశాఖ జిల్లాలోని అనకాపల్లి మార్కేట్ యార్డ్ సందర్శించడం జరిగింది.అక్కడి మార్కేట్ కమిటి పాలకవర్గ సభ్యులతో మరియు మార్కేట్ కమిటి కార్యదర్శి రవిందర్ శర్మతో మార్కేట్ యార్డ్ గురించి పలు అభివృద్ది పనుల గురించి తెలుసుకోవడం జరిగింది…▫అనంతరం పంట మార్పిడి విషయంలో ఆంధ్ర రాష్టం తూర్పుగోదవరి జిల్లాలోని “తుని” నియోజకవర్గంలో ఆయిల్‌ పాం (పామాయిల్) తోటల సాగు గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయిల్‌పాం తోటల సాగు బాగా పెరిగితే వంట నూనెల దిగుమతి వ్యయం, తగ్గుతుందని ఇక్కడి రైతులు అన్నారు..దేశంలోకెల్లా, ఆంధ్రప్రదేశ్ లోనే ఆయిల్‌పాం తోటల సాగు అత్యధికంగా ఉందని అన్నారు. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళుతున్నప్పుడు,ఈ తోటలు మనకు కనువిందు చేసాయి.. చెరకు పంట తరహాలో ఆయిల్‌ పాంను సైతం ఒక్కో మండలాన్ని ఒక్కో కంపెనీకి ప్రభుత్వం కేటాయిస్తోందని రైతులు అన్నారు..ఈ కార్యక్రమంలో AMC వైస్ చైర్మేన్ కేశవేణి రాజేశం,డైరెక్టర్లు మీసరగండ్ల అనిల్ కుమార్,గంగాదర కిష్టయ్య,ర్యాగటి రమేశ్,కడగండ్ల తిరుపతి,దొంతుల శంకర్,ఒల్లాల వెంకటేశం,గుండా శ్రీనివాస్ రెడ్డి,నాయకులు కూనబోయిన బాల్ రాజ్ ,సాదుల్ తదితరులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.