భారత ప్రధాని చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన డా.కొత్తపల్లి శ్రీనివాస్

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో భారత ప్రధాని చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ గారు
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ సిర్పూర్ నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 100 కోట్లు కరోన ఉచిత వ్యక్షిన్ డోసులు దేశ ప్రజలకు అందించిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతూ వారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు COVID వ్యాక్సిన్ కార్యక్రమానికి అశేష కృషిచేసిన వైద్యులను మరియు వైద్య సిబ్బందిని సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ కరోన విజృంభిస్తున్న సమయం లో మన నరేంద్ర మోడీ గారు ముందస్తు ప్రణాళిక తో కరోన టీకా లు మొదలు పెట్టి ఎంతో మంది ప్రాణాలను కపడటమే ద్యేయంగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసారని అదే విదంగా కరోన సమయం లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిఒక్కరూ తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వారిని సన్మానించడం జరిగిందని అన్నారు
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు డా.కొత్తపల్లి అనిత గారు, జిల్లా బీజేయం ప్రధాన కార్యదర్శి మేడి కార్తీక్ గారు,పట్టణ ఉపాధ్యక్షులు చేరాల శ్రీనివాస్ గారు,కృష్ణ స్వామి గారు,దెబ్బటి శ్రీనివాస్ గారు,పట్టణ మహిళ మోర్చా అధ్యక్షురాలు చిప్ప మౌనిక గారు,బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు చిప్ప రమేష్ గారు,పొచ్చన్న, రవి,మల్లేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.