ప్యాపిలి మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం

ప్యాపిలి అక్టోబర్ 8 (ప్రజనేత్ర న్యూస్):
ప్యాపిలి మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని ఎంపీడీవో కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్యాపిలి మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ మెట్టుపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, అధ్యక్షతన జడ్పిటిసి శ్రీ రెడ్డి శ్రీ రామ్ రెడ్డి , మరియు ఎంపీపీ గోకుల్ లక్ష్మీదేవి, అగ్రికల్చర్ మరియు సభ్యులు పాల్గోన్నారు. వీరితోపాటు తహసిల్దార్ శివరాముడు, యంపీడీఓ ఫజుల్ రహిమాన్ హాజరూ అయ్యారు గ్రామ స్థాయిలో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశం లోని మీటింగ్ మినిట్స్ ను మండల స్థాయిలో బలపరిచి ఆమోదించి జిల్లాస్థాయి కి పంపించడం జరిగింది. ఈ సమావేశంలో జరిగిన సమావేశం వివరాలు మరియు ఈ నెల 15 లోపు కంప్లీట్ చేయాలని రెండు పాయింట్ రైతు భరోసా కేంద్రాల్లో గోపీ మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులు అందుబాటులో ఉంచాలి అని తెలిపారు. ఎం ఎస్ ఎమ్ క్లాస్ సోషల్ డెమో స్టేషన్ కింద రైతులకు పట్టాలు ఇవ్వాలని కోరడం జరిగినది.

🎤 ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.