పారిశుధ్య పనులపై మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ ఆకస్మిక తనిఖీ

గద్వాల్ పట్టణంలోని గద్వాల్ మున్సిపాలిటీ పట్టణ పరిశుభ్రత కొరకు నిరంతరం కృషి చేస్తున్న మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ శుక్రవారం పట్టణంలో పారిశుధ్య పనులపై ఆకస్మికంగా తనిఖీ వార్డ్ నెం 19,20,31వ వార్డులపై కృష్ణవేణి చౌక్,ప్లై ఓవర్,ప్రభుత్వ ఆసుపత్రి రాజీవ్ మార్గ్ లో తనిఖీ చేశారు ఈ సందర్బంగా చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ..పట్టణంలో చిరు వ్యాపార యజమానులు ప్లాస్టిక్ వ్యర్థాలను బయట వేయకుండా మున్సిపాలిటీ వాహనాలలో వేయాలని సూచించారు లేనియెడల నోటీసులు జారీ చేసి వారికీ జరిమానా వేయాలని ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు జవాన్ లకు ఆదేశించారు పట్టణం పరిశుభ్రత కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని చైర్మన్ కేశవ్ కోరారు.ఈ కార్యక్రమంలో :- ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ జి. సునీల్ కుమార్ జవాన్ పాండు మరియు పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.. బండి కిరణ్ కుమార్( స్టాపర్) 9154592379,జోగులంబా గద్వాల్.

Leave A Reply

Your email address will not be published.