పర్యావరణ పరిశుభ్రత మన అందరి బాధ్యత సర్పంచ్ కొండపురం రంగస్వామి

ప్యాపిలి అక్టోబర్ 22 (ప్రజనేత్ర న్యూస్): ప్యాపిలి మండలంలోని వెంగాళ్ళం పల్లి సచివాలయం లో
సర్పంచ్ కొండపురం రంగస్వామి అధ్యక్షతన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా పచాయితి కార్యదర్శి, సచివాలయం ఉద్యోగాలు ప్రతిజ్ఞ చేసినారు. అనంతరం స్కూల్ పరిసరాలను శుభ్రం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఆశవర్కర్లు,గ్రామా ప్రజలు పాల్గొన్నారు.
🎤 ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.