నిరుపేదలకు అండగ గద్వాల్ ప్రభాస్ అభిమానులు

జోగులంబగద్వాల్  ప్రముఖ సినీ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా జోగుళాంబ గద్వాల ప్రభాస్ ప్యాన్స్ ఆద్వర్యంలో గద్వాల పట్టణంలోని పలు కాలనీలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో:-జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, వైస్ ప్రెసిడెంట్ TNR అంజి, ఇమ్రాన్, TNR రామకృష్ణ, జిల్లా కోశాధికారి కబీర్ దాస్ శివశంకర్,జిల్లా మీడియా ఇంచార్జి నరేంద్ర,గద్వాల టౌన్ అధ్యక్షులు వెంకటేష్ బుజ్జి,టౌన్ ఉపాధ్యక్షులు డార్లింగ్ మియ్య, జమ్మన జాఫర్ తదితరులు పాల్గొన్నారు.బండి కిరణ్ కుమార్ స్టాపర్ 9154592379

Leave A Reply

Your email address will not be published.