దుర్గ దేవి అమ్మ వారికి చందా సమర్పపించినా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో హిందూ వాహిని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ శ్రీ!!. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు* భాగంగా ఈ రోజు ఇల్లంతకుంట. వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఛైర్మన్ చింతలపెళ్లి వేణు రావుగారు అమ్మ వారికి చందాను హిందు వాహిని ఉత్సావ కమిటీ అధ్యక్షులు ఎగుర్ల దత్తు గారికి అందజేశారు…ఈ కార్యక్రమంలో AMC డైరెక్టర్ లు కేశవేణి రాజేశం, దొంతుల శంకర్,శ్రీనివాస్ రెడ్డి, కిష్టాయ్య, రమేష్,తిరుపతి,వేకటేశం, ,హిందూ వాహిని సభ్యులు మామిడి రాజు,రేగుల కార్తీక్,సవపెల్లి రాకేష్, కూనబోయిన రఘు తదితరులు పాల్గొన్నారు….
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.