తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు..

కృష్ణాజిల్లా :తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపు..తెల్లవారుజామునే ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకున్న టీడీపీ నాయకులు..శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలింపు..పోలీసులు అదుపులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శావల దేవాదత్, మాజీ ఎంపీపీ వాసం మునియ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్ తదితరులు ఉన్నారు..

Leave A Reply

Your email address will not be published.