తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం కు భూమిపూజ!

మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ సూచనల మేరకు…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రం లోని బస్టాండ్ ఆవరణలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం. కు భూమి పూజ చేశారు….ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు గారు,MPTC ఓగ్గు నర్సయ్య గారు, ఉప సర్పంచ్ MD.సాదుల్ గారు,వార్డు సభ్యులు అంతగిరి భాస్కర్, మామిడి తిరుపతి, రమేష్ సింగ్,చిట్టి ప్రదీప్ రెడ్డి,గడ్డం రమాదేవి రవి,చేర్యాల జయ ప్రభాకర్,అనుసానిబేగం నజీమ్,పుష్పాలత కిషోర్,జ్యోతి రాజు,లావణ్య, ఎల్లవ్వ ,TRS పట్టణ అధ్యక్షులు కూనబోయిన రఘు రజక సంఘం అధ్యక్షులు లింగంపెల్లి రవీందర్,ఉప అధ్యక్షులు తెలంగాణ శ్రీను,ప్రధాన కార్యదర్శి దుర్శేటి లింగం, సహాయ కార్యదర్శి సిరికొండ రాజు,కోశాధికారి దుర్శేటి బాలయ్య, కార్యవర్గ సభ్యులు సిరికొండ దేవయ్య, పొన్ను నాంపెల్లి,అంతగిరి పర్షయ్య, దుర్శేటి పర్షయ్య,హరికృష్ణ,అంతగిరి వినయ్,పర్షరాం,వెంకటేష్,లక్ష్మీణ్,బాలరాజు,రాము,బాలయ్,నాగరాజు,ఎల్లయ్య,అజయ్,హరీష్,రాజు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.