ఘోర రోడ్ ప్రమాదం

అయిజ మండలం పర్థిపురం గ్రామం దగ్గర బైక్ కారు ఎదురు ఎదురుగా గుద్దుకోవడం తో బైక్ పై ఉన్న గట్టు మండలము మాచర్ల గ్రామానికి చెందిన. బోయ విజయ్ తండ్రి కుంటి మల్లయ్య వయసు 24 సంవత్సరాలు గద్వాల్ అగ్రికల్చర్ ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్నట్లు ఇంకోవ్యక్తి సాకలి విరేశ్ 22 ఒకరికీ తీవ్రగాయాలు ఇoకోకరికి స్వల్పగాయాలు వెంటనే అయిజ స్థానిక ఆస్పటల్ కు తరలింపు పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు హాస్పిటల్ కి  తరలించారు …..పూర్తి వివరాలు తెలియాల్సి వుంది

Leave A Reply

Your email address will not be published.