ఘోర రోడ్డు ప్రమాదం

ముదిగొండ ,,,కమలాపురం బాణాపురం మధ్యలో రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ బోల్తా పడి కమలాపురం చెందిన నలుగురు మృతి మృతుల్లో ముగ్గురు మగవారు ఒక మహిళ, ములకలపల్లి ఉమా 35 .ఉపేందర్ 34 .సుడబోమేన నాగరాజు 24 .ఎల్లకొండ స్వామి 50

Leave A Reply

Your email address will not be published.