గర్భిణి స్త్రీలకు ఉచిత వైద్యం అందించిన డా.కొత్తపల్లి అనిత
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కిమ్స్ హిస్పటల్ నందు దరిగామ గ్రామానికి చెందిన అడవి లో నివాసం ఉండే కొలండి భీం భాయి, ఆత్రం పగ్గు భాయి, నిరుపేద గర్భిణి స్త్రీలకు ఉచిత స్కానింగ్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించిన డా.కొత్తపల్లి అనిత గారు, గైనకాలజిస్ట్ డా.రామ్మూర్తి* గారు అనంతరం వారు మాట్లాడుతు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు… నిత్యం మనసు ప్రశాంతముగా ఉంటూ సమయంనాకూ ఆహారం తీంటు మందులు వాడమని చెప్పారు. DR అనిత .