కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో NSS జాతీయ సేవ పథకం అద్వర్యం లో
బతుకమ్మ సంబరాలు విద్యార్థులు ఉత్సాహంగా సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా NSS కళాశాల ప్రోగ్రామ్ అఫిసర్ చౌదరి దీపక్ కళాశాల ప్రిన్సిపాల్ హంన్మడ్లు మట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ జర్పుతున్నమని చదువుతో పాటు మన సంస్కృతి సంప్రదాయం విద్యార్థులకు తెల్సిఉండాలని మన తెలుగు రాష్ట్రాలలో నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా సంప్రదాయంగా నిర్వహిస్తరని తెలిపారు. ఈ ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు శేఖర్, అరుణ్ కుమార్, సుబాష్, అరవింద్, సంగీత, సంతోష్, విద్యార్థి సంఘ నాయకులు భాస్కర్, కెశవ్, స్వామి , రమేష్,దయాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.