కీ,,శే,, గౌ౹౹ యస్.యన్. ఖాసీం సాహెబ్ మెమోరియల్ పుట్ బాల్ టోర్నమెంట్

ఎమ్మిగనూరు పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఎమ్మిగనూరు పుట్ బాల్ క్లాబ్ వారి ఆధ్వర్యంలో కీ,,శే,, గౌ౹౹ యస్.యన్. ఖాసీం సాహెబ్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా మెమోరియల్ పుట్ బాల్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారు, ఆయన ముందుగా ఇనగ్రేషన్ మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్ గారు, పాల శ్రీనివాస్ రెడ్డి గారు, సునీల్ కుమార్ గారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్ గారు, కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య గారు, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్ గారు, సోషల్ మీడియా టీం, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్: సంకుల. మహాలింగప్ప(ఎర్రకోట

Leave A Reply

Your email address will not be published.