కాంట్రాక్ట్ లేబర్ శంకర్ కి తీవ్ర గాయాలు

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలోని.SPM పెపర్ మిల్లు లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న.కాంట్రాక్ట్ లేబర్ CH.శంకర్ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పై నుండి కింద పడి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు. JK పేపర్ మిల్ చేతిలోకి వచ్చినా కాడినుండి చాల మంది కార్మికులు చనిపోయారు ప్రమాదంలు అవుతన్న యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవడం లేడు భయందులోను కార్మికులు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.