కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జిల్లా నాయకులు రాయల నాగేశ్వర రావు మాతృమూర్తి రాయల కమలమ్మ ప్రధమ వర్ధంతి

ముదిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామంలో పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు జిల్లా నాయకులు రాయల నాగేశ్వర రావు గారి మాతృమూర్తి రాయల కమలమ్మ గారి ప్రధమ వర్ధంతి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు గారు, మల్లన్న పాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనబోయిన చిన్న పుల్లయ్య ,గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ఎన్నికల మేనిఫెస్టో,ప్రచార కమిటీ చైర్మన్ చిలకల విజేత రామకృష్ణ, ఉప సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రహంతుల్లా,గ్రామ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షులు చిర్ర లింగయ్య, గ్రామ కాంగ్రెస్ బిసి సెల్ ఉపాధ్యక్షుడు చిలకల ఉపేందర్ రావు,గ్రామ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు చిలకల నాగేశ్వరరావు,గ్రామ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు మార్తి నాగరాజు, గ్రామ కిసాన్ కేత్ కాంగ్రెస్ కన్వీనర్ కోలేటి శ్రీనివాసరావు ( పెద్దకాపు),గ్రామ కాంగ్రెస్ బూత్ కమిటీ అధ్యక్షులు ఎలగాల శ్రీనివాసరావు,బూత్ కమిటీ కన్వీనర్ ఏనబోయిన నరేష్,ఒకటో వార్డు ఇన్చార్జి నాయకులు కోలేటి బాబు,కోలేటి చిన్న నాగేశ్వరరావు, గ్రామ కాంగ్రెస్ నాయకులు తోట భాస్కర్ ,తోట వీరబాబు,ఏనబోయిన చిన్న వెంకన్న, పాల్గొన్నారు.ప్రజానేత్ర న్యూస్ చానల్ ముదిగొండ

Leave A Reply

Your email address will not be published.