ఏపీ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘము ప్యాపిలీ మండలం నూతన కమిటీ ఎన్నిక

ప్యాపిలి సెప్టెంబర్ 30 (ప్రజనేత్ర న్యూస్):
అధ్యక్షలు.తలారి ఓబులేష్ ప్యాపిలీ ఉపాధ్యక్షులు. నబిరసూల్, జలదుర్గం. కార్యదర్శి. తలారి రామనాయుడు. పెద్దపూజర్ల.సహాయ కార్యదర్శి. తలారి రాజు, ప్యాపిలీ , తలారి జగదీశ్. బావిపల్లి కోశాధికారి. తలారి సుధాకర్, కలచట్ల.లను వీఆర్ఎల సంఘము ప్యాపిలీ మండల కమిటీ గా తీర్మానం చేస్తూ ప్యాపిలి మండలం 54 మంది వీఆర్ఎ లు బలపర్చూతూ, తీర్మానం చేసారు. కమిటీ ఎన్నిక అనంతరం ప్యాపిలీ మండలం ఏపీ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘము సమావేశం లో వి ఆర్ ఏ సమస్యలు మరియు వాటి పరిస్కారదిశగా మండల కమిటీ తీర్మానం మరియు భవిష్యత్తు కార్యాచరణ పై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా సీఐటీయూ డోన్ పట్టణ కార్యదర్శి టి.శివరాం,ఏపీ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘము జిల్లా నాయకులు మారెళ్ల అంజి, శభాష్ పురం శేఖర్, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చలాని డిమాండ్ చేసారు. హామీలను పరిస్కారం చేయకపోతే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం కి ప్యాపిలీ మండలం వీఆర్ఎ లు పాల్గొనారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

 

 

Leave A Reply

Your email address will not be published.