ఈటెల రాజేందర్ గెలుపుకై ఇంటింట ప్రచారం
జోగులంబా గద్వాల్ గద్వాల్ టౌన్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణమ్మ ఆదేశానుసారం ఈరోజు ఉదయం హుజురాబాద్ ఉపఎన్నికలలో భాగంగా హుజురాబాద్ మండలం మందాడి పల్లి గ్రామంలో భాజపా అభ్యర్థి మాజీ మంత్రివర్యులు శ్రీ ఈటెల రాజేందర్ గెలుపుకై ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరిన జోగులంబా గద్వాల జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు.