ఈటల రాజేందర్ గారి గెలుపు కై ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా కమలపూర్ మండల ఎన్నికల ఇంచార్జ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ గురు ఈటల రాజేందర్ గారి గెలుపికై ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో కొట్లాడి 5గురి ముఖ్యమంత్రులను నిండు అసెంబ్లీలో తెలంగాణ వాదం గట్టిగ వినపించిన ఉద్యమం కారులను కెసిఆర్ ప్రభుత్వం దొంగలను ఆకున్న చేరుచుకొని ప్రజలకు ఉద్యమం కారులను ఇబ్బంది పెట్టుతు నిరుద్యోగులను మోసం చేస్తున్నా తెరాస ప్రభుత్వంకు బుద్ది చెప్పాలని కోరుకుంటున్నాను అని DR శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలోదహేగాంమండల అధ్యక్షులు రాంటెంకి . సురేష్ కార్యదర్శి కొమరం లచ్చన్న గారు. దళిత మోర్చా అధ్యక్షుడు పెరుగు నాగేంద్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గోమస.తిరుపతి.బీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ధనురే హేమజి. జున్ను గారు మహేష్ . పెంచకల్ పెట్ మండల అధ్యక్షులు తుమిడే భాస్కర్, ఉప అధ్యక్షులు ఎల్కరి బాపూజీ ప్రధాన కార్యదర్శి నాగపురి అంజన్న. సోషల్ మీడియా కాల్ కర్రి అంజి కిసాన్మోర్చా అధ్యక్షులు కేర్ కరి మల్లేష్ కూడా మందడే సుధాకర్, , దిశ కమిటీ మెంబెర్ కృష్ణ స్వామి, మంచల మల్లేష్,రవి, పాల్గొన్నారు…
ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.