అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

672 మద్యం పాకెట్లు (7 బాక్సులు) మరియు ఒక ఆటో మరియు ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్
పెనుకొండ DSP గారి ఆదేశాలమేరకు హిందూపురం రురల్ CI శ్రీ హమీద్ ఖాన్ గారు మరియు చిలమత్తూర్ పోలీస్ స్టేషన్ SI గారు మరియు వారి సిబ్బంది, మరియు చెక్ పోస్ట్ సిబ్బంది మండల వ్యాప్తంగా అక్రమ మద్యం గురించి విస్తృతంగా దాడులు నిర్వహించి
1) పుట్టపర్తి మండలం, పెడబల్లి గ్రామానికి చెందిన నాగరాజు, S/o పెద్దన్న
మరియు అదే గ్రామానికి చెందిన ఆకుల దామోదర్, S/o శ్రీనివాసులు అను వారి నుండి 576 కర్నాకట మద్యం పాకెట్లు మరియు ఒక ఆటో
2). గోరంట్ల మండలము, పాపిరెడ్డిపల్లి గ్రామము కు చెందిన శివ కుమార్, S/o ఆదినారాయణప్ప గారి నుండి 96 కర్ణాటక మద్యం పాకెట్లు లను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసి ముద్దాయిలను రిమాండుకు పంపడమైనది.

Leave A Reply

Your email address will not be published.