వాలీ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన డా.పాల్వాయి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో * కాగజ్ నగర్ మండలం లోని ఈజ్ గాం విలేజ్ నంబర్-2 లో ప్రజా బంధు స్వర్గీయ శ్రీ పాల్వాయి పురుషోత్తం రావ్ గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న వాలీ బాల్ టోర్నమెంట్ ను ఈ రోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన డా.పాల్వాయి హరీష్ బాబు. యువతకులు ఆరోగ్యం ఉంటూ ఆటలలో చురుకుగా ఉంటూ విజయం సాదించాలే దేశానికి పేరు తేవాలే యువత తలుచుకుంటే దేనినైనా సాధించూతరు అని తెలిపారుఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్, కాళిదాస్, ఎంపిటిసి బీకాస్ ఘరమి, గోవింద్ మండల్, అశుతోష్ మండల్, దరోగపల్లి ఉప సర్పంచ్ కర్నే మహేష్, బాబూరావు మరియు తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.