వల్లభి లో BSP సెక్టార్ స్థాయి మిట్టింగ్ లో పలువురు వివిధ పార్టీ లనుండి చేరికలు.

మల్లరం గ్రామ పంచాయతీ ఉపసర్పచ్ ముత్యాల రావు గారు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సి.వీరస్వామి, ఉపాధ్యక్షుడు ch. నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ చార్జి ఎం.నాగేశ్వరరావు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు పి.విజయ్,మండల కన్వీనర్ పి.రాజశేఖర్, పాల్గొన్నారు. అనంతరం సెక్టార్ కమిటీ ని ఎన్నుకున్నారు.ప్రజా నేత్ర న్యూ స్ చానల్ ముదిగొండ

Leave A Reply

Your email address will not be published.