యువకులకు వాలీబాల్ కిట్ అందించిన పేదల పెన్నిధి,ఊర్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్,టైగర్ ద్యాపనిఖిలన్న

ఊర్కొండపేట కాంగ్రెస్ యువనాయకులు మహ్మద్ షైబాజ్ గారు గ్రామ యువకులకు వాలీబాల్ కిట్ అందించాలని పేదలపెన్నిధి,మాధారం గ్రామ సర్పంచ్ టైగర్ ద్యాప నిఖిల్ రెడ్డి గారిని కోరారు.వెంటనే స్పందించిన టైగర్ ద్యాపనిఖిల్రెడ్డి గారు వాలీబాల్ కిట్ ను అందజేశారు.యువకులకు చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని,మరియు క్రీడారంగం లో రాణించి పుట్టినగ్రామానికి,మండలానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేసారు.ఈ సందర్భంగా యువకులు నిఖిల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఊర్కొండపేట కాంగ్రెస్ పార్టీ యువనాయకులు షైబాజ్ గారు మరియు నిఖిలన్న యువసేన సభ్యులు ఆమెర్,ఇస్మాయిల్,అమీర్, అమ్ము,అల్తాఫ్,షాకీర్,శివ,మాసూమ్,ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.జై నిఖిలన్న…జై కాంగ్రెస్ ఊర్కొండ మండల ప్రజా నేత్ర రిపోర్టర్ వెంకటేష్

Leave A Reply

Your email address will not be published.