యాసంగి 2021-22 పంటల మార్పిడిపై అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని_ రైతవేదిక లో సమావేశంనకు ముఖ్య అతిథిగా హజరై _మాట్లాడుతున్న రాజన్న సిరిసిల్లా జిల్లా ZP వైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు ఈ వచ్చే యాసంగి సీజన్లో పంటల మార్పిడి తప్పనిసరిగా చేయాలి. వరి.పత్తి. మొక్కజొన్న. కంది. సాగులు కాకుండా ఆయిల్ ఫామ్ చెట్లను పెంచాలని. ఈ ప్రసంగంలో మాట్లాడారు ఈ కార్యక్రమానికి. ఎం. పీ. పీ ఊటుకూరి వేంకట రమణారెడ్డి. ఏ ఎన్ ఎం సి చైర్మన్. వేణు రావు. ఎంపిటిసిలు. అన్ని గ్రామాల సర్పంచులు. వ్యవసాయ అధికారులు. అన్ని గ్రామాల రైతులు. ఈ సమావేశానికి హాజరయ్యారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్

 

Leave A Reply

Your email address will not be published.