పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా. ఆంజనేయ స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు

పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా. ఆంజనేయ స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చెయ్యడం జరిగింది .నర్సంపల్లి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా మండలానికి కొత్త ఇంచార్జి గా రావడం జరిగింది N. శేఖర్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది . శక్తి కేంద్ర ఇన్చార్జిల గా నియమించడం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్. గారు బీజేవైఎం జిల్లా కార్యదర్శి నరేష్ చారి. ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ .మండల అధ్యక్షులు ఆంజనేయులు. మండల ఉపాధ్యక్షులు వెంకటేష్ .మండల ప్రవీణ్ రెడ్డి. ప్రధాన కార్యదర్శి పరుశరాములు .రాజేందర్ గౌడ్ .ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి రాఘవేందర్ . బీజేవైఎం మండల అధ్యక్షులు అరవింద్ గౌడ్ .ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గడ్డం మహేందర్. బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి .శివ గోపాల చారి .ఆంజనేయులు. లవకుశ. శివ శంకర్ .శ్రీనివాస్ రెడ్డి . తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.