ఘోర రోడ్ ప్రమాదం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఆటో ను దికొట్టి వ్యాన్, చాక చక్యంగా పట్టుకొన్న పోలీసులు, క్షతగత్రులని హాస్పిటల్ కు తరలించారు,
, దహెగాం మండలం లోని కొత్మీర్,రాళ్ళగుడ మధ్యలో ఆటో, ఐచర్ వ్యాన్ ఢీ కొన్నాయి, దహెగాం,ఎస్ఐ,రఘుపతి, తెలిపిన వివరాల ప్రకారం, కొత్మీర్ గ్రామ పంచాయతీ దుబ్బ గుడకు చెందిన నిశార్, తన ఆటో no,( B. N O.. TS.20T4428)నడుపుకుంట కొత్మీర్ కు వస్తున్నా తరుణంలో, హైదరాబాద్ కు చెందిన ఐ చర్ వ్యాన్, no(TS 08UG4756) ఢీ కొన్న తరుణం లో, నిశార్ కు తీవ్ర గాయాలు అయినాయి, అని తెలిపినారు, బాధితుని భార్య,పర్వీనా బేగం ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు, ప్రమాదానికి కరణ మైన ఐ చర్, వ్యానును పోలిసులు చాక చక్యంగా పట్టుకొని, పోలీస్ స్టెషన్ లో పెట్టినమని, తెలియజేసినారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.