కోవిడ్ 19 నియంత్రణ లో భాగంగా ఇంటింటికి తిరిగి కరోనా వాక్సినేషన్ పై అవగాహన

కోవిడ్ 19 నియంత్రణ లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి కరోనా వాక్సినేషన్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో 1000 మందికి కరోనా టీకా వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో KTR సేవా సమితి జిల్లా అధ్యక్షుడు అంకు సురేందర్, గ్రామ సర్పంచ్ సల్వాది చెన్నయ్య,ఉపసర్పంచ్ శివప్రసాద్, గ్రామ MPTC కొప్పుల గీత విజయపాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి కిషన్,ANM భాగ్యలక్ష్మి, ఆశా వర్కర్స్ రేణుక,సైదమ్మ, అంగన్వాడి టీచర్స్ అలివేలు,మాధవి,VOA లు జంగయ్య,కృష్ణవేణి,TRS పార్టీ గ్రామ అధ్యక్షుడు కేశమోని రేణయ్య గౌడ్ , గ్రామ పంచాయతీ సిబ్బంది,వార్డు మెంబర్లు,ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.