ఎర్ర పాలెం గ్రామంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీపీ కొండ శిరీష

ఎర్ర పాలెం గ్రామంల లో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీపీ శ్రీమతి గారు కొండ శిరీష  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ వందరోజుల పనులకు సంబంధించిన నూతన జాబ్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. SC కాలనీ ప్రైమరీ స్కూల్ నందు బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ పుస్తకాలను దండం సత్యనారాయణ రెడ్డి గారి కుమార్తె శ్రీమతి అరుణ NRI గారి ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది  రామచంద్రపురం అంగన్వాడి సెంటర్ నందు అక్షరాభ్యాస కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది  ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సర్పంచ్ అప్పారావు గారు ఎంపీడీవో అశోక్ గారు ఏ పీ డీ వో శ్రీనివాస్ గారు సూపర్డెంట్ వెంకటేశ్వర్ రెడ్డి గారు ఎంఈఓ ప్రభాకర్ గారు ఎర్రుపాలెం టి ఎ విజయలక్ష్మి గారు ఐకెపి సిబ్బంది మరియు ఉపాధ్యాయ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.