bv మండల్ 103 వ జయంతి వేడుకలు
పెద్దకొత్తపల్లి మండలంలో bv మండల్ 103 వ జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలలతో జయంతి ఉత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా obc కార్యదర్శి ఇంద్రకంటి శేఖర్ గారు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ bv మండల్ ఓబీసీలకు కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన సేవలను కొనియాడుతూ బీసీలంతా ఐకమత్యంతో పని చేయాలని కోరడం జరిగింది ఈకార్యక్రమానికి సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు గారు ప్రవీణ్ గారు వెంకట్ గారు పాల్గొన్నారు..