1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం..

ప్యాపిలి మండలంలోని యాన్ రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆలేబాద్ తాండా గ్రామా వెలుపల
యస్ ఐ లక్ష్మణ్ రావ్, వారి సిబ్బంది తో కలిసి నాటు సారా స్థావరాల పై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసారు.అనంతరం వారు మాట్లాడుతు
నాటుసారా తయారు చేసావారు.ఇకనుంచి మానుకొవాళ్లని లేని యడల వారి పై చట్ట పరమైన కఠిన చర్యలు తీసికుంటామని వారు హెచ్చరించారు.ఈ దాడుల్లో రాచర్ల పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.

? ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.