హనుమాన్ విగ్రహ ప్రతిష్ట లో లో పాల్గొన్న జిల్లా ZP వైస్ చైర్మేన్ సిద్దం వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం “పొత్తుర్” గ్రామంలో స్థానిక సర్పంచ్ శ్రీ సిద్దం శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో హనుమాన్ టెంపుల్ లో విగ్రహ ప్రతిష్ట జరుగుగా రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ శ్రీ సిద్దం వేణు గారు కుటుంబ సమేతంగా అట్టి కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసినారు..
▪️ఈ కార్యక్రమంలో PACS చైర్మేన్ లు రొండ్ల తిరుపతి రెడ్డి,అన్నాడి అనంతరెడ్డి,PACS వైస్ చైర్మేన్ గొడుగు తిరుపతి, స్థానిక MPTC పట్నం అశ్విని శ్రీనివాస్,ఉప సర్పంచ్ పర్శ రాములు,PACS డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,వార్డు మెంబర్లు,నాయకులు సావనపెల్లి అనిల్ కుమార్,ర్యాగటి రమేశ్,కదురు శేఖర్,గుంటి అంజి,మధు తదితరులు పాల్గొన్నారు..
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టర్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.