సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన సర్పంచ్ సూర సమ్మయ్య

పాలకుర్తి మండలం గన్ శ్యామ్ దాస్ నగర్ గ్రామంలోని శ్రీ పాద రావు కాలనీకి చెందిన భారతి గారికి 18 వేల రూపాయలు మరియు కన్నాల గ్రామానికి చెందిన బూర్ల రాజమ్మ గారికి 15 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను మంజూరు కాగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య గారి చేతుల మీదుగా గ్రామపంచాయతీ కార్యాలయం అందజేశారు ఈ కార్యక్రమం గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రజా నేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.