సిర్పూర్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ డిమాండ్
కొమురం భీంఆసిఫాబాద్ జిల్లా కగజ్ నగర్ మండల్ జగన్నాథ్ పూర్ బ్రిడ్జ్ ను దహేగం మండలం అధ్యక్షులు రాంటెంకీ సురేష్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు & సిర్పూర్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగా సత్యనారాయణ గారు సందర్శించరు అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు & సిర్పూర్ నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతు పంట నష్టపోయిన రైతులకు 25దు రోజులైనా నష్ట పరిహారం చెలించలేదని అధికారులు నామ మాత్రంగా సర్వేలు చేశారని అదేవిధంగా 40వేలు మంది నడిచే
జగన్నాథ్ పూర్ బ్రిడ్జ్ మరమ్మతులో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు
ఉన్నత అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జ్ నీ అతి త్వరలో మరమ్మతులు చేపట్టాలని లెనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని అన్నారు..ఈ కార్యక్రమంలో పార్వతి శంకర్, కగజ్ నగర్ మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్, దహేగం మండల ఉపాధ్యక్షులు సింగం నాగేష్ గారు, సందేల మురళి గారు, సందేల భగవంతు, సాదా మల్లేష్, శీను సింగ్, ఉపాధ్యక్షులు బర్ల పోచమ్మ,కొమురం లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు ….ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్