శేఖర్ మాస్టర్ తల్లి పద్మమ్మ గారినీ పరామర్శించిన స్థానిక ఎస్ఐ మహేందర్

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం శేఖర్ డాన్స్ మాస్టర్ మరియు నాగర్ కర్నూల్ జిల్లా స్టాపర్ గా నిధులునిర్వహిస్తున్నశేఖర్ మాస్టర్ తల్లి పద్మమ్మ గారినీ ఇటీవలనే కల్వకుర్తి రమ్య హాస్పిటల్ నందు గర్భాశయ ఆపరేషన్ జరగగా ఆమె ను పరామర్శించిన స్థానిక ఎస్ఐ మహేందర్ గారు అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండాలని ఆయన పరామర్శించారు అలాగే రమ్య హాస్పిటల్ కి సంబంధించిన డాక్టర్ ని సరైన విధంగా వైద్యం అందించి జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ రమ్య గారితో మాట్లాడారు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.