వ్యర్థలను వాగులో పోసినా ట్రాక్టర్ ను సీజ్ చేసినా సబ్ కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ గ్రామంలోని వాగులో ఇంటిని కూలగొట్టిన వ్యర్ధాలను ఆవారా మధు అనే ట్రాక్టర్ యజమాని తన ట్రాక్టర్ ద్వారా వాగు ఒడ్డున పోయడం మరియు ట్రాక్టర్ కు నంబర్ లేకపోవడంతో ట్రాక్టర్ ను సీజ్ చేసిన అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ సిజ్ చేసిన ట్రాక్టర్నును m p d o కార్యాలయానికి తరలించారు.అనంతరం పారవేసిన వ్యర్థాన్ని వేరే ట్రాక్టర్ ద్వారా ఎత్తి డంప్ యార్డ్ కు తరలించిన అదనపు కలెక్టర్ సత్యప్రసాద్. తెలియజేశారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట