విద్యోత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను ప్రారంభించిన గుమ్మనూరు నారాయణ స్వామి

ఆస్పరి మండలంలో ఈ రోజు ఆలూరు వైస్సార్సీపీ ఇంచార్జి. శ్రీ . గుమ్మనూర్ నారాయణ స్వామి గారు ఆస్పరి లో నూతనంగా నిర్మించిన విద్యోత ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆస్పరి వైస్సార్సీపీ మండల కన్వీనర్. S. రామాంజనేయులు,జిల్లా KDCC డైరెక్టర్. మూలింటి రాఘవేంద్ర,జిల్లా సంయుక్త కార్యదర్శి. K. గోవర్ధన్, ఆస్పరి జడ్పీటీసీ. D. దొరబాబు, ఆస్పరి సొసైటీ చైర్మన్. దుమ్మ నరసింహులు యాదవ్, ఆస్పరి 2వ ఎంపీటీసీ అభ్యర్థి. తిమ్మప్ప బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ శేఖర్.

Leave A Reply

Your email address will not be published.